Posts

Showing posts from November, 2021

For Product Features, catalog & Price list SOHUM SAFETY GAS STOVE

Image
  గత 6 సంవత్సరాలుగా ప్రతి ఒక్కరి కుటుంబం భద్రతతో ఉండాలని కోరుకుంటు గ్యాస్ సేఫ్టీ డివైస్ ను , నా సంస్థ  ద్వారా ట్రేడింగ్ , సేల్స్ , మార్కెటింగ్  చేస్తూ  కొంతమంది నిరుద్యోగులకు , మార్కెటింగ్ వ్యక్తులకు ఉపాధి కల్పిస్తూ సంస్థను అభివృద్ధి రంగంలో తీసుకెళ్ల గలిగాను. అనవసరమైన సంస్థలను వారి వస్తువులను ఏనాడూ మా సంస్థ ప్రమోట్ చేయలేదు , చేయదు . కేవలం ప్రజలకు కచ్చితంగా ఉపయోగపడే గ్యాస్ సేఫ్టీ డివైస్ వస్తువును మాత్రమే ప్రజల్లో తీసుకెళ్లి గ్యాస్ ప్రమాదాల వళ్ళ కలుగు నష్టాల పట్ల అవగాహన కల్పించి వారికి భద్రత చేకూర్చడంలో  విజయం సాధించగలిగాము.  ఈ విజయంలో మీ అందరి సహకారం ఎంతగానో ఉన్నది. ఇదే స్ఫూర్తి తో మా సంస్థ యొక్క ఒక నూతన  స్మార్ట్ గ్యాస్ సేఫ్టీ స్టవ్ ను ఇరు తెలుగు రాష్టాల్లో   ముందుకు తీసుకెళ్తు ప్రతి ఒక్కరి కుటుంబం భద్రతతో ఉండాలని కోరుకుంటు , ఇంకా ఎంతో మందికి ఉపాధి కల్పించ బోతున్నాము , ఈ కార్యంలో మీ అందరికి సహకారం సహాయం కోరుతున్నాను. ఇట్లు మీ జయ ప్రకాష్ భారత్ 9441256545 , 9848358108 జై భారత్ ఇంటర్ప్రైజస్ @ డైరెక్టర్. 1.     ...