For Product Features, catalog & Price list SOHUM SAFETY GAS STOVE

 







































గత 6 సంవత్సరాలుగా ప్రతి ఒక్కరి కుటుంబం భద్రతతో ఉండాలని కోరుకుంటు గ్యాస్ సేఫ్టీ డివైస్ ను , నా సంస్థ  ద్వారా ట్రేడింగ్ ,సేల్స్ , మార్కెటింగ్  చేస్తూ  కొంతమంది నిరుద్యోగులకు , మార్కెటింగ్ వ్యక్తులకు ఉపాధి కల్పిస్తూ సంస్థను అభివృద్ధి రంగంలో తీసుకెళ్ల గలిగాను. అనవసరమైన సంస్థలను వారి వస్తువులను ఏనాడూ మా సంస్థ ప్రమోట్ చేయలేదు, చేయదు. కేవలం ప్రజలకు కచ్చితంగా ఉపయోగపడే గ్యాస్ సేఫ్టీ డివైస్ వస్తువును మాత్రమే ప్రజల్లో తీసుకెళ్లి గ్యాస్ ప్రమాదాల వళ్ళ కలుగు నష్టాల పట్ల అవగాహన కల్పించి వారికి భద్రత చేకూర్చడంలో  విజయం సాధించగలిగాము.  ఈ విజయంలో మీ అందరి సహకారం ఎంతగానో ఉన్నది. ఇదే స్ఫూర్తి తో మా సంస్థ యొక్క ఒక నూతన  స్మార్ట్ గ్యాస్ సేఫ్టీ స్టవ్ ను ఇరు తెలుగు రాష్టాల్లో   ముందుకు తీసుకెళ్తు ప్రతి ఒక్కరి కుటుంబం భద్రతతో ఉండాలని కోరుకుంటు, ఇంకా ఎంతో మందికి ఉపాధి కల్పించ బోతున్నాము, ఈ కార్యంలో మీ అందరికి సహకారం సహాయం కోరుతున్నాను.

ఇట్లు మీ జయ ప్రకాష్ భారత్ 9441256545 , 9848358108

జై భారత్ ఇంటర్ప్రైజస్@ డైరెక్టర్.

1.       .సోహుమ్ వారి స్మార్ట్ గ్యాస్ సేఫ్టీ స్టవ్ ప్రయోజనాలు తెలిపే వీడియో

 

FACE BOOK LINK: https://fb.watch/9ykWoXHA12/

 

 

YOUTUBE LINK: https://youtu.be/bp_YNgbTKNs

 

 

 

అమ్మను,భార్యను,అక్కచెల్లెను ప్రేమిస్తున్నాను,కాపాడతాను.. చెపితే సరిపోదు . మీ ఇంట్లో ఆడవాళ్లు సురక్షితంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటే సోహుమ్ వారి గ్యాస్ సేఫ్టీ స్టవ్ ను & Device వెంటనే ఇంటికి తీసుకెళ్లండి. ఎందుకంటే అమ్మ గారిని , భార్యామణిని , అక్క గారిని , చెల్లిని , కుటుంబాన్ని ప్రేమిస్తున్నా,కాపాడతాను... అని చెపితే సరిపోదు వారి యొక్క ప్రాణాలను, ఆస్తిని, కుటుంబాన్ని భద్రతతో సంరంక్షించే విలువైన ఈ బహుమతి ని కానుకగా ఇవ్వండి .

# గ్యాస్ సేఫ్టీ డివైస్ వాడడం వల్ల కలుగు ప్రయోజనాలు : 1. మేజర్ గ్యాస్ లీకేజీ జరిగినప్పుడు గ్యాస్ సరఫరా వెంటనే ఆగిపోతుంది 2. చిన్న చిన్న మైనర్ లీకేజీ ను కూడా తెలుసుకోవచ్చు 3. 2 కోట్ల ఇన్సూరెన్సు సదుపాయం కలదు 4. గ్యాస్ ఆదా చేస్తుంది తద్వారా గ్యాస్ ఎక్కువ రోజులు వస్తుంది 5. సిలెండర్లో గ్యాస్ ఇంకా ఎంత వుంది తెలుసుకోవచ్చు 6. వంట గ్యాస్ ప్రమాదాల నుండి మీ కుటుంబానికి పూర్తి రక్షణ.

సాధారణంగా, మనం ఇతర పనుల్లో ఉన్నపుడు గ్యాస్ స్టవ్ మీద పెట్టినటువంటి పాలు ,నీళ్లు , ఇతర వంటకాలు పెట్టి మరచి పోయినపుడు అవి పొంగి గ్యాస్ మంట ఆరిపోయి ,గ్యాస్ లీక్ అవుతున్నప్పుడు ప్రమాదం జరిగే అవకాశం ఉంది ప్రాణ నష్టం ఆస్థి నష్టం సంభవిస్తుంది ఈ మధ్యకాలం ఇటువంటి వార్తలు T V చానల్లో పత్రికల్లో ప్రతి నిత్యం చూస్తున్నాం. ఇటువంటి ప్రమాదాలు ఎక్కడేనా ఎప్పుడైనా జరగవచ్చు వంట గ్యాస్ ప్రమాదాల నుండి పూర్తి రక్షణ పొందాలంటే ఈ రోజే మీరు మీ కుటుంబాన్ని సురక్షితంగా ఉంచుకోడం కోసం వెంటనే గ్యాస్ సేఫ్టీ డివైస్ వాడండి.

 

2.       సోహుమ్ వారి గ్యాస్ సేఫ్టీ డివైస్ ప్రయోజనాలు తెలిపే వీడియో

 

FACE BOOK LINK: https://fb.watch/9ykXCVf_HB/

 

 

YOUTUBE LINK: https://youtu.be/73QgDlBFFYo

 

 

 

Social video :

 

 

For Product Features, catalog & Price list open below link:

https://jaibharatenterprises.blogspot.com/2021/11/for-product-features-catalog-price-list.html

 

 


Comments

Popular posts from this blog

Precious Gift your Sisters & Loved ones